అసలు గ్రీన్ టీ అంటే ఎప్పటికి చాల మందికి తెలియదు,
గ్రీన్ టీ ఏమిటో అని పట్టించుకోరు,దాని ఉపయోగాలు కచ్చితంగా మనం అందరం తెలుసుకోవాలి,
అసలు గ్రీన్ టీ చాల పురాతనమైనది,సుమారుగా 4100 సంవత్సరాల చరిత్ర ఉంది.
ఇది మొదట గా క్రి.పూ.2737 లో చైనా లోని శేన్నోంగ్ అనే చక్రవర్తుల మరిగించినట్లుగా గా ఆధారాలు ఉన్నాయ్,
600-900 AD లో లూ యు (టాంగ్ రాజవంశం), "టీ క్లాసిక్" రచించిన ఒక పుస్తకం లో కూడా దీని ప్రస్తావన ఉంది.
అది గత చరిత్ర.
ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుంది.
అసలు ఇ గ్రీన్ టీ కి మన ఆరోగ్యానికి సంబంధము ఏమిటి ?
గ్రీన్ టీ అకులను మనం రోజు వారిగా సేవిస్తే cancer లాంటి అతి పెద్ద వ్యాదులను దూరంగా ఉంచుతుంది,
ఇది మన ఆసియ ప్రాంతములో ఎక్కువగా వాడుకలో ఉంది,ప్రపంచ కాన్సర్ రోగులను మోతముగా చూస్తే ఆసియ లో తక్కువగా ఉంటుంది,ముక్యముగా చైనా,జపాన్ దేశాలలో చాల తక్కువగా ఉంటుంది,గ్రీన్ టీ ఆకులతో ప్రస్తతము మనం కాన్సర్ కు ఉపయోగించే కిమోతేరఫి bortezomib (Velcade) మరియు ఇతర boronic ఆమ్ల ఆధార proteasome ఇలాంటి వాటిలో వాడతారు,
గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి,రాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్ యొక్క ఒక 2013 కోచ్రన్ సమీక్ష 3-6 నెలల గ్రీన్ టీ వినియోగం సిస్టోలిక్ మరియు విస్ఫారణ రక్త ఒత్తిడి ఒక చిన్న మొత్తం (సుమారు 3 mmHg ప్రతి) తగ్గుతాయని కనిపిస్తుంది నిర్ధారించింది.
గ్రీన్ టీ వినియోగం blood sugar తగ్గిస్తుంది కానీ క్లినికల్ అధ్యయనాలు హిమోగ్లోబిన్ A1C మరియు fasting sugar స్థాయిలు పానీయం యొక్క ప్రభావం ఉంటుంది.
11 మెటా-విశ్లేషణ నియంత్రించబడిన ఉండడం వలన శరీర వాపులు తొందరగా తగ్గుతాయి,
బరువు తగ్గడము ఎటువంటి ఉపవాసాలు అవసరం లేదు,
జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది.
మెదడు మరియు శరీరాన్నిఎప్పుడు ఉత్తెజముగా ఉంచుతుంది,
0 కామెంట్‌లు