మనము బైక్ నడుపెముందు అందరు హెల్మెట్ పెట్టుకొని నడుపండి అని అందరు సలహాలు ఇస్తుంటారు,
ప్రపంచంలో అందరు ఇదే fallow అవుతున్నారు,ఎందుకు ?
ఇంత చిన్న helmet మన life ను ఎలా సేవ్ చేస్తది.?మన బాడీ కి కూడా ప్రొటెక్షన్ అవసరం లేదా మరి?
ఇప్పుడు చాల దేశాలలో helmet లేకుండా drive చేస్తే penalty కూడా start చేశారు,
అసలు అవసరమా?
researches
world లో కానీ india,china,us,లాంటి పెద్ద దేశాలలో ఎక్కువగా బైక్ ప్రమాదాలే
ప్రస్తుత ప్రపంచంలో bike లే ఎక్కువగా sale అవుతున్నాయి
india లో చూస్తే మెట్రో నగరాలలో ఎక్కువగా ఒక రోజుకు సుమారుగా 1000 ప్రమాదాలు సంబవిస్తున్నాయి,
పెద్ద వెహికల్ క్రాష్ అయినప్పుడు కూడా చిన్న వెహికల్ కే ఎక్కువగా ప్రమాదాలు సంబవిస్తున్నాయి,
how ?
మనము bike ride చేస్తున్నప్పుడు ఒకే speed level ఉంచుతుంది,మాములుగా మనము కూడా మోటార్ గతిశక్తి తో నే వెల్తుంటాము.ఒక్కసారిగా అపలన్న,ఒకవేళ ఆపిన లేక ఏదైనా crash అయిన అదే గతిశక్తి తో ఉన్న మనము,ఒక్కసారిగా బాడీ అంత మన ప్రమేయం లేకుండానే అదే వేగముతో ముందుకు వస్తుంది,
90 angle లో అదే విధంగా మన భూమి కి తాకుతాము,గతిశక్తి వేగం మాత్రం అంతే ఉంటుంది,
ఉదాహరనకి మనం విల్లు బాణాము ను చుడండి,విల్లు కూడా అదే గతిశక్తి తో గమ్యాన్ని చేరుకుంటుంది.
మనం 90 angle అంటే తల కిందుగా,బాడీ మీద ఉంటుంది,
so,ఎలా పడ్డ కాని,
mojor గా తల కు మాత్రమే మెదటి అవకాశం,
మన బాడీ లో తల వెనక వైపు ఉన్న చిన్న మెదడు మరియు నాడి వ్యవస్థ ఏ ఒక్క చిన్న nerve cut అయిన లేదా దెబ్బ తిన్న దానికి replacement ఉండదు మరియు ట్రీట్మెంట్ కూడా ఉండదు,మరో విధము గా బాడీ లో ఏ part అయిన దెబ్బ తింటే మనము ట్రీట్మెంట్ చేస్తాము,
మెదడు లోని ప్రతి nerve కి మన బాడీ లో ఉన్న part కి ఒక సంబంధము ఉంటుంది,
helmet పెట్టుకోవడం ఎవరో చెబితే కాని చేయాలని,ఏదో governament గురించి కాని పెత్తుకోవాలని అనుకోకుండా మీ గురించి మీరు పెట్టుకోండి,
wear helmet,you will be safe
0 కామెంట్‌లు